Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు!
పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.