ACB Raids: ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్స్..ఎక్కడంటే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొమరారం రేంజ్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. రోడ్డు నిర్మాణ పనులకు ఓ రైతు పట్టా భూమిలో గ్రావెల్ తోలుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, కాంట్రాక్టర్ను రూ.30 వేలు డిమాండ్ చేశారు.