Swiggy- Zomato: త్వరలో స్విగ్గీ, జొమాటాలో కొత్త సేవలు
స్విగ్గీలో ఇకపై లాయర్లు, థెరపిస్టులు, ఫిట్నెస్ ట్రైనర్లు, జ్యోతిష్యులు, డైటీషియన్ల సేవలను తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చిన జొమాటో వాట్సాప్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం తీసుకురావాలని భావిస్తోంది.