Dubai: దుబాయ్‌ని వెంటాడుతున్న వర్ష భయం..
కుండపోత వర్షంతో అతలాకుతలం అయిన దుబాయ్‌ను మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. వచ్చే వారంలో మళ్ళీ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది.