iPhone 15: భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధరలు! ఇప్పుడు రూ.35,000 కే ఐఫోన్ 15 ను దక్కించుకోండి!
ప్రముఖ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 15పై అదిరిపోయే డీల్ ప్రకటించింది. భారీగా డిస్కౌంట్ తగ్గించి ఇతర ముబైల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఈ డివైజ్ను ఇప్పుడు రూ.35వేల కే దక్కించుకోవచ్చు.అది ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇది చదివేయండి!