Champions Trophy: దిగొచ్చిన పాక్..ఆ స్టేడియంలో భారత జెండా
వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది.
వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది.
భారతీయులం జనవరి 26న మన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించేముందు పౌరులు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మరి అవెంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదివేయండి.
విదేశీ గడ్డపై కూడా భారత పతాకానికి ప్రధాని మోడీ విధేయత చూపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా అనేది దేశ స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు.