రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముద్దుపేరు ఆర్సీబీ. టీం ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సహా ఎందరో అద్భుతమైన ప్లేయర్లు ఉన్న ఐపీఎల్ జట్టు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విమర్శ ఆ జట్టుపై ఉంది.
పూర్తిగా చదవండి..ఆర్సీబీ జెర్సీ తో డిగ్రీ పట్టా పొందిన యువతి..సోషల్ మీడియాలో వైరల్..
Translate this News: