Fenugreek Sprouts: మెంతులు మొలకలు సహజ సూపర్ ఫుడ్.. తింటే ఏమవుతుంది..?
మొలకెత్తిన మెంతులు అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రోజూ తింటే మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యల, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెంతులు బరువు తగ్గడానికి, జుట్టు, చర్మానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.