Gurram Paapi Reddy Teaser: ఫరియా కామెడీకి నవ్వులే నవ్వులు.. 'గుర్రం పాపి రెడ్డి' టీజర్ చూశారా!
జాతిరత్నాలు' సినిమాతో నవ్వులు పూయించిన ఫరియా మరో కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫరియా, నరేష్ అగస్త్యా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గుర్రం పాపిరెడ్డి' టీజర్ విడుదల చేశారు.