Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. అభిమానులు భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.