Extra-Marital affair: మహిళా ఇన్స్పెక్టర్తో పోలీస్ అధికారి ఎఫైర్.. లైవ్లో చితకబాదిన భార్య!
యూపీలోని ఆగ్రాకు చెందిన పోలీస్ అధికారుల వివాహేతర సంబంధం గుట్టు రట్టైంది. ప్రభుత్వ పోలీస్ క్వార్టర్లో శైలీ అనే మహిళతో ఏకాంతంగా ఉండగా అధికారి భార్య బంధువులతో కలిసి పట్టుకుంది. వారిద్దరినీ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది.