నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Narne Nithin's Engagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
అక్కినేని నాగచైతన్య, నటి శోభిత నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9:42 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ జంటకు నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ..''8.8.8 అనంతమైన ప్రేమకు నాంది'' అని రాసుకొచ్చారు. 8.8.8 అర్ధమేంటో ఆర్టికల్ లో తెలుసుకోండి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , నటి రష్మిక ల నిశ్చితార్థం గురించి విజయ్ స్పందించారు. నాకు తెలియకుండా నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని తెలిపారు.
వైఎస్ షర్మిల,బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి , అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగనున్నట్లు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం.
కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్ చేసింది.