Katta Ramchandra Reddy: స్వగ్రామానికి మావోయిస్టు నేత మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు
ఇటీవల ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఖాతా రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో జరగనున్నాయి. ఆయన మృతదేహన్ని స్వగ్రామమైన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి తీసుకువచ్చారు.