Electric Scooter Offers: రయ్ రయ్.. టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 242 భారీ మైలేజ్..!
తక్కువ ధర, అధిక మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఓలా S1X 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. TVS IQUBE 212 కి.మీ మైలేజీ, బజాజ్ చేతక్ 153 కి.మీ. మైలేజీ, అథర్ రిజ్టా 159 కి.మీ మైలేజీ, హోండా యాక్టివా E 102 కి.మీ మైలేజీ అందిస్తుంది.