Jammu-Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు..కాంగ్రెస్–ఎన్సీ ఒప్పందం
మరి కొన్ని రోజుల్లో జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో ఎన్సీ పోటీ చేయనున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.