Election: ప్రచారంలో రేవంత్ దూకుడు..నేడు పాలమూరు పర్యటన
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలో రేవంత్ సుడిగాలి పర్యటనలు చేస్తారు. బిజినపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.