నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు
తాను అడిగితేనే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. షిండేతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
తాను అడిగితేనే ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. షిండేతో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్‌లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు.
మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే ఛాన్స్ ఉంది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎంగా పఢ్నవీస్ పేరు ఖరారైందని ఓ బీజేపీ నేత వెల్లడించారు.
డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవిని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో సీఎం ఎవరూ అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. షిండే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని స్పష్టమైంది. అయితే షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఇస్తారనే చర్చలు నడుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.