Kunal Kamra: కుణాల్ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు న్యాయస్థానం ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.