BIG BREAKING: భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు! వీడియో వైరల్
తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాలో సోమవారం రాత్రి పలు సార్లు భూమి కంపించింది. భూకంపం దాటికి ఒక్కసారిగా ఇళ్లన్నీ కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.