BIG BREAKING: దేశంలో మళ్లీ భూకంపం

దేశంలో గడిచిన 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం భూకంపం సంభవించగా.. నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

Earth Quake

దేశంలో గడిచిన 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం భూకంపం సంభవించగా.. నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందళోన చెందారు. 

ఇది కూడా చూడండి:Allu Aravind: నా కొడుకుకు ఆరోగ్యం బాగోలేదు.. అందుకే అలా జరిగింది.! అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: గ్రామీ అవార్డ్స్ వేడుకల్లో బట్టలు విప్పేసిన ర్యాప్ సింగర్ భార్య ఫొటో షూట్

రాజస్థాన్‌లోని బికనీర్‌లో కంపించిన భూమి..

ఉదయం 6:50 నిమిషాలకు కులులో భూంకంప సంభించింది. దీంతో ప్రజలు భయాందోళనకు చెంది ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కులు కేంద్రానికి భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. దీంతో కులు పరిసర ప్రాంతాలతో పాటు సిమ్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సృష్టించింది. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. బికనీర్‌కి పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదైంది. 

ఇది కూడా చూడండి:Kannappa: ప్రళయకాల రుద్రుడు.. కన్నప్ప నుంచి రెబల్ స్టార్ లుక్ ఎలా ఉందో చూడండి!

Advertisment
తాజా కథనాలు