Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్
పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించినప్పటికీ, నేపథ్య సంగీతం కోసం ఇతర సంగీత దర్శకులను తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవి శ్రీ తన ఆవేదన, ఆగ్రహాన్ని వేదిక పైనే వెల్లడించారు.
Andhra Pradesh : ఏపీలో 96 మంది డీఎస్పీలపై బదిలీ వేటు!
ఏపీలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరగగా..తాజాగా డీఎస్పీల బదిలీలు కూడా మొదలయ్యాయి.
Devi Sri Prasad: హైదరాబాద్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..?
టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. ఈ లైవ్ కాన్సెర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్స్ www.actcevents.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..
అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు... రిటైర్డ్ ఐపీఎస్ తో పాటు, ఓ మీడియా ఛానెల్ అధినేత కూడా!
తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారిగా భావిస్తోన్న రిటైర్డ్ ఐపీఎస్, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఓ మీడియా సంస్థ యజమాని పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Telangana : రాష్ట్రంలో 45 మంది డీఎస్పీల బదిలీ..!
రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో 3ఏళ్లపాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వుల మేరకు పెద్దెత్తున బదీలను చేపట్టారు.