Republic Day celebrations:40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సంప్రదాయం..గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి
40 ఏళ్ళ తర్వాత పాత సంప్రదాయం మళ్ళీ వచ్చింది. రిపబ్లిక్ డే రోజు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి, ముఖ్యఅతిధి రావడం సంప్రాదాయంగా ఉండేది. కానీ మధ్యలో అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు రాష్ట్రపతి ద్రైపది ముర్ము గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.