BIG BREAKING: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన పెను ప్రమాదం!
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా పండగ వేళ కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని సురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్నిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద పోరుపై ఓ చారిత్రాత్మక ఉదాహరణగా గుర్తుండిపోతుందని అన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి.సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ హర్షవర్ధన్ శింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ ను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది
రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు నిర్ణయించడంపై ద్రౌపది ముర్ము సంచలన లేఖ రాశారు. రాజ్యాంగంలో నిబంధన లేకపోయినా తమకు కాలపరిమితి ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. మొత్తం 14 అంశాలపై ముర్ము వివరణ కోరారు.
దేశ తొలిపౌరురాలు ద్రౌపది ముర్ము శబరిమలను సందర్శించనున్నారు. ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు సోమవారం పర్యటన వివరాలను వెల్లడించాయి.
మహాకుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పుణ్యస్నానం చేశారు.ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె స్నానమచారించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా నియమించారు.