Drinks: జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఇవి తాగండి
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రతిరోజూ ఐదు ఉత్తమ సహజ పానీయాలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం, నిమ్మకాయ, పుదీనా, సోంపు, జీలకర్ర వంటి నీరు తాగటం వల్ల జీర్ణవ్యవస్థను, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.