Dowry Harassment : వరకట్న వేధింపులు.. కూతురి మీద పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న తల్లి!
వరకట్న వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వేధింపులకు వివాహితలు బలైపోతున్నారు. గ్రేటర్ నోయిడాలో వరకట్న హత్య కేసు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో వరకట్న వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది.