Trump: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్.. బ్రిక్స్ దేశాలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా డాలర్ విలువను తగ్గించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేస్తే బ్రిక్స్కూటమిలో ఉన్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానంటూ తేల్చిచెప్పారు.