Duvvada: ఏ క్షణమైనా నా రాజాను చంపేస్తారు.. అందుకే కరెంట్ కట్ చేసారు: మాధురి సంచలనం!
ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. అతన్ని ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. ఇటీవలే గన్‌మెన్‌ను తొలగించడం, బిల్ కట్టినా తన ఇంటి కరెంట్ కట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Duvvada Srinivas Viral Video: దువ్వాడ జంట ప్రేమికుల రోజు సంబరాలు.. కెమెరా ముందే హగ్గులు, కిస్సులతో ఓ రేంజ్లో!
దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ప్రేమికుల రోజు సంబరాలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నేను కేటీఆర్ ను కలవలేదు.. అదంతా అసత్య ప్రచారం: మాధురి
తాను కేటీఆర్‌ను ఎప్పుడూ కలవలేదని దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఈ మేరకు ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వార్త పోస్ట్ చేసిన వారిపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు. బెల్లంకొండా సురేష్ ఎవరో తెలీదన్నారు.
రాజా.. ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్వు.. | Divvela Madhuri | RTV
రాజా.. ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్వు.. | Divvala Madhuri | Duvvada srinivas is being praised by Divvela Madhuri and says he is the biggest gift | RTV
పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/04/04/nZeImLtQBz0Vt570UCLT.jpg)
/rtv/media/media_files/2025/02/14/LgeoJw1GWIqdwrRCiidj.jpg)
/rtv/media/media_files/2024/12/17/L8eqnp3eRyuwixIRfYMU.jpeg)
/rtv/media/media_library/vi/r1sQosWjEIw/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/11/24/iDiLvWAaA7n9nufLOZM9.jpg)
/rtv/media/media_library/vi/H4ZdOQ8ECjE/hq2.jpg)