Dil Raju Wife: దిల్ రాజు ఎవరో తెలియదు.. పెళ్లి స్టోరీ గురించి తేజస్వి షాకింగ్ కామెంట్స్!
దిల్ రాజు భార్య తేజశ్విని దిల్ రాజుతో తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను దిల్ రాజును ఎలా కలిసింది? వారి వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్లిన అనే విషయాలను పంచుకుంది.