నన్నేం అడగొద్దు.. ప్లీజ్.. || Trivikram Reaction On Allu Arjun Issue || CM Revanth Reddy || RTV
చిరు, వెంకటేష్ తో పాటు.. సీఎం రేవంత్ ను కలిసే సినీ పెద్దల లిస్ట్ ఇదే!
నేడు ఉదయం పది గంటలకు సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీరు సమావేశం కానున్నారు.దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటూ పలువురు నిర్మాతలు, దర్శకులు రేవంత్ ను కలవనున్నారు.
శ్రీతేజ్‌కు రూ.2 కోట్లు.. || Allu Arvind Announced 2 crores To Sritej Family || Allu Arjun || RTV
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్, సుకుమార్ భారీ ఆర్థిక సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రీ నిర్మాతలు, సుకుమార్ చెరో 50 లక్షలు అందజేశారు.
Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన!
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన ఆయన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, వీలైనంత త్వరగా అల్లు అర్జున్ను కలుస్తానని చెప్పాడు. రేవతి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. || Game Changer Pre Release Event In Dallas || Ram Charan || RTV
Allu Arjun: దిల్ రాజుకు అల్లు అర్జున్ బిగ్ షాక్
రేవంత్ రెడ్డి ఫైర్ అయింది అల్లు అర్జున్ పై అయితే మంటలు అంటుకుంది మాత్రం నిర్మాత దిల్ రాజుకి. ఇప్పట్నించీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు సినిమాలకు నష్టాలు తప్పేలా లేవు.
Dil Raju : ఆమీర్ ఖాన్ తో దిల్ రాజు సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారట. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారట. వంశీపైడిపల్లి ఇటీవలే అమీర్ ఖాన్‌కు సినిమా లైన్‌ను వినిపించగా ఆయన ఎక్సయిట్ అయ్యి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.