ధరణికి గుడ్‌బై.. ఇక నుంచి భూమతే!
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్లేస్‌లో భూమాత తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం కేబినెట్ భేటిలో కొత్త ఆర్ఓఆర్, భూమాత పోర్టల్ గురించి చర్చించారు. వీటికి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.