హాలీవుడ్ కు వెళ్తున్న 'దేవర'.. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్
ఎన్టీఆర్ 'దేవర' మూవీ హాలీవుడ్ కు వెళ్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న‘బియాండ్ ఫెస్ట్’లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్లో ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు వీక్షించనున్నారు.