Devara: 'ఫియర్ సాంగ్' లిరికల్ వీడియో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. తాజాగా మూవీ ఫస్ట్ సింగల్ 'ఫియర్' సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. గూస్బంప్స్ తెప్పించే విజువల్స్‌తో నెట్టింట వైరలవుతోంది ఈ పాట.