సినిమాDevara: 'దేవర' కలెక్షన్ల మోత.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..! ఎన్టీఆర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లును సాధించింది. రెండవ రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 40 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By Archana 29 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'దేవర' దెబ్బకు బద్ధలైన బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే! జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూల్ చేసినట్లు సమాచారం. By srinivas 28 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా''మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా''.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ట్వీట్ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'దేవర' కు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా NTR అభిమానులను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ''తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చిందని. ఫ్యాన్స్ చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు.'' By Archana 27 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDevara: 'దేవర' సినిమా చూస్తూ థియేటర్లో ఎన్టీఆర్ అభిమాని మృతి..! కడప అప్సర థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. థియేటర్లో 'దేవర' సినిమా చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని విజిల్స్, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. By Archana 27 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDevara: ఎన్టీయార్ ఇచ్చి పడేశాడు..దేవర బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో ఎన్టీయార్ దేవర సినిమా మొదటి షో పడిపోయింది. ఎన్టీయార్ కోసం సినిమా చూడాలని...మూవీ అధ్భుతంగా ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తో కొరటాల శివ ఇచ్చి పడేశాడు అని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDevara : 'దేవర' ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ప్రీమియర్ షో రద్దు! జూనీయర్ ఎన్టీఆర్ 'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కూకట్పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో 'దేవర' ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. టికెట్స్ అమ్మకం విషయంలో వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By srinivas 26 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావిదేశీ గడ్డపై 'దేవర' దూకుడు.. విడుదలకు ముందే దుమ్ములేపుతున్న జూనియర్! విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'దేవర'.. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి ఇండియన్ సినిమాగా 'దేవర' నిలిచింది. By Archana 26 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDevara : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..! ఎన్టీఆర్ 'దేవర' సినిమా విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయగా.. 10రోజులకే మాత్రమే పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది. By Archana 25 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఓవర్సీస్ లో 'దేవర' ర్యాంపేజ్.. రిలీజ్ కు ముందే రికార్డులు 'దేవర' సినిమా ఓవర్సీస్ లో అరుదైన రికార్డు నమోదు చేసింది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్ మార్క్‌ను దాటేసింది. ప్రభాస్ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. కాగా USA లో 'దేవర' ప్రీమియర్స్ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి. By Anil Kumar 24 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn