లైఫ్ స్టైల్ Cardiac Depression: కార్డియాక్ డిప్రెషన్ అంటే ఏంటి? గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారిలో కార్డియాక్ డిప్రెషన్ సర్వసాధారణం. ఈ డిప్రెషన్ నుంచి రోగి ఎప్పటికీ కోలుకోలేనన్న అపోహలు కార్డియాక్ డిప్రెషన్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, ఊబకాయం ద్వారా కార్డియాక్ డిప్రెషన్‌ను నివారించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Depression: ముఖం చూసి ఆరోగ్యం చెప్పేసే ఏఐ టెక్నాలజీ డిప్రెషన్ అనేది సైలెంట్ కిల్లర్. AI అమర్చిన ఫోన్లు మానసిక ఆరోగ్య స్థితిని తెలియజేస్తాయని చెబుతున్నారు. డిప్రెషన్‌ను గుర్తించడానికి స్మార్ట్ఫోన్లను డయాగ్నస్టిక్ టూల్స్‌గా మార్చడం అనేది సమర్థవంతమైన మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ అంటున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్‌ను పెంచే ఐదు అలవాట్లు.. వీటిని మానుకోండి! అతిగా తినడం నుంచి డ్రగ్స్ అలవాటు వరకు డిప్రెషన్‌ని పెంచుతాయి. డిప్రెషన్‌కు గురైనప్పుడల్లా.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్త చాలా సమస్యలు వస్తయని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌ను పెంచే అలవాట్లు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీరు డిప్రెషన్ లో ఉన్నారా..అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి! ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య డిప్రెషన్. ఇది మానసిక వ్యాధి అన్న విషయం మనకు తెలిసిందే.అయితే డిప్రెషణ్ లక్షణాలు ఎలా వుంటాయ్, డిప్రెషన్‌ను తట్టుకోవాలంటే ఏమి చేయాలి, డిప్రెషన్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రముఖ వైద్యులు ఇచ్చిన సూచనలను మీకు అందిస్తున్నాం. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా? అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression : ఈ ఆహారాలన్నీ డిప్రెషన్‌కు కారణం.. షాకింగ్ సర్వే! రొట్టెలు, బిస్కెట్లు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ చిప్స్, స్నాక్స్, స్వీట్లు లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఊబకాయం లాంటి శారీరక సమస్యలతో పాటు.. మానసిక సమస్యలైన ఒత్తిడి, డిప్రెషన్ కూడా పెరుగుతాయని అమెరికన్ ఎన్జీవో సేపియన్ ల్యాబ్స్ సర్వే హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్.. యువతరానికి మరణయాతన.. ఎలా తప్పించుకోవాలి? డిప్రెషన్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ఇది ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని నుంచి ఏవిధంగా తప్పించుకోవాలి ఈ కథనంలో తెలుసుకోండి. దాని కోసం పై హెడ్డింగ్ క్లిక్ చేయండి. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఒక్క రోజు నైట్ అవుట్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా! సూపర్ సీక్రెట్ బయటపెట్టిన నిపుణులు ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోవడం వల్ల మనిషి డిప్రెషన్ నుంచి బయటపడగలడని తాజా అధ్యయనం తెలిపింది. నైట్ అవుట్ యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని, డిప్రెషన్ ట్యాబ్లెట్స్ కు బదులు ఒక రాత్రి పడుకోకుండా ఉండటం బెటర్ అని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజిస్టులు వెల్లడించారు. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..! చాలా మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా డిప్రెషన్ తో బాధ పడేవాళ్లు సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం తదితర అలవాట్లతో సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. By Archana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn