Depression: డెలివరీ తర్వాత మహిళలు ఇలా చేశారంటే డిప్రెషన్లోకి వెళ్తారు
డిప్రెషన్ అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. డెలివరీ తర్వాత మహిళల్లో సంవత్సరంలోపు కనిపిస్తుంది. ఆలోచన, అనుభూతి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల శారీరక సమస్యలు ఊబకాయం, గుండెపోటు, దీర్ఘకాలిక అనారోగ్యం ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.