Delhi: గవర్నర్ సంచలన నిర్ణయం.. ఆ 223 మంది ఉద్యోగుల తొలగింపు!
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్‌లోని 223 మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఈ నియామకాలు చేపట్టడంలో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.