దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్‌ను కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీ, అతని ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీలో ఊబర్ కారులో వెళ్తున్నారు. అయితే దారిలో పాకస్థాన్ వ్యక్తి భారతీయులను అవమానపరిచేలా మాట్లాడారు. అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పాకిస్థాన్ వ్యక్తికి మద్దతు తెలిపింది. దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ఆ తర్వాత వాళ్లని తమ గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు.
పూర్తిగా చదవండి..Watch Video: భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్
ఢిల్లీలోని ఓ క్యాబ్‌లో వెళ్తున్న ఓ పాకిస్థానీ భారత్‌ను కించపరుస్తూ మాట్లాడాడు. ఆ వ్యక్తితో పాటు ఉన్న ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ కూడా అతనికి మద్దతు తెలిపింది. దీంతో ఆగ్రహించిన క్యాబ్ డ్రైవర్ రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
Translate this News: