Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్‌తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎర్రకోట పార్కింగ్ సమీపంలో పేలిపోయిన ఐ20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాన్ని హరియాణాలో గుర్తించారు.