Winter Sweet: చలికాలంలో ఈ స్వీట్‌ను టేస్ట్ చేయాల్సిందే.. బెల్లం, ఖర్జూరంతో రసమలైని ఇలా తయారు చేసి చూడండి!
చలికాలంలో తినే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన తీపి వంటకంలో రసమలై ఒకటి. చలికాలంలో శరీరానికి శక్తి అందడంతో పాటు చలి నుంచి ఉపశమం పొందాలంటే బెల్లం, ఖర్జూరంతో చేసిన రస్మలై తయారు చేసుకోవాలి. రసమలై తయారీ గురించి తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్ చదవండి.