Mla Danam Nagender: సీఎం రేవంత్‌కు దానం మరో షాక్..చింతల్ బస్తీలో హల్ చల్
హైదరాబాద్‌లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం హల్ చల్ చేశారు. హైడ్రా అధికారులు షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఫైర్ అయ్యారు.