Dalai Lama: డ్రాగన్‌కు భారత్ వార్నింగ్.. ఆ హక్కు చైనాకు లేదు: కేంద్రమంత్రి కిరణ్ రిజుజు
భౌద్దమత గురువు దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2025/02/13/Rt47ytBA5Ug42nJo0DFm.jpg)
/rtv/media/media_files/2025/07/03/dalailama-2025-07-03-15-30-05.jpg)
/rtv/media/media_files/2025/07/02/dalai-lama-2025-07-02-15-49-00.jpg)