చెన్నై ఎయిర్పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?
పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెయింజల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల వల్ల చెన్నై సహా ఇతర ప్రాంతాలు నీటమునిగాయి. దీని ప్రభావంతో చెన్నై ఎయిర్పోర్టును శనివారం సాయంత్రం 7 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.
Rain Alert: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!
TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
బాంబ్ సైక్లోన్...ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న విషయం. అక్కడ కాలిఫోర్నియాతో పాటూ మరి కొన్ని రాష్ట్రాలను ఈ సైక్లోన్ ముంచేయనుంది. భీకర వర్షాలు, గాలులతో పాటూ మంచు కూడా కురుస్తుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.
చిక్కోలు వాసులకు దడ పుట్టిస్తున్న దానా తుఫాన్ | Dana Tufan | RTV
చిక్కోలు వాసులకు దడ పుట్టిస్తున్న దానా తుఫాన్ | Weather rport say that Dana Tufan is getting more severe as it crosses the Coastal and surrounding areas are alerted | RTV
/rtv/media/media_library/vi/0rymIkehsp8/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/11/30/AKWlmdjuk6nyErVSFw9Y.jpeg)
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/media_files/2024/11/19/D6erHLNOKTwAXD2fJlCJ.jpg)
/rtv/media/media_library/vi/KqdN500kygo/hq2.jpg)
/rtv/media/media_library/vi/SacEiCOFEdY/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/24/7uYlCOXw7VWayj6xCqE1.jpg)