Cyber Fraud: సైబర్ మోసాలపై అప్రమత్తత.. హైదరాబాద్లో తగ్గుతున్న కేసులు, కొత్త ట్రెండ్లు!
సైబర్ మోసాలపై అప్రమత్తతగా ఉండాలి. మోసగాళ్లూ కొత్త ఎత్తులుతో నకిలీ డిజిటల్ ఖాతాలు తెరిపించి అందులో రోజూ లాభాలు వస్తున్నట్టు భ్రమ కల్పిస్తారు. బాధితుల ఆర్థిక స్థాయిని ముందుగానే అంచనా వేసి ఆశించిన సొమ్ము తమ ఖాతా ల్లోకి జమకాగానే ముఖం చాటేస్తారు.