Cucumber: కీర దోసకాయను కోసి ఇలా చేస్తే చెదు తగ్గుతుందా..? మీరూ తప్పకుండా తెలుసుకోండి
దోసకాయ చివర్లలో అత్యధిక పరిమాణంలో ఉంటుంది. దోసకాయ చేదు కొద్దిగా సమతుల్యమవుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం దోసకాయను చేదుగా మార్చడమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.