Hyderabad: భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్.. ఒరేయ్ నువ్వు మనిషివేనా!
భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన గురుమూర్తి భార్యను చంపేముందు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపి ఉడికించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.