Suchana Seth: ఫిజిక్స్‌లో మాస్టర్స్, సంస్కృతం టాపర్.. నాలుగేళ్ల కుమారుడిని చంపిన సీఈవో సుచనా ఫ్రొఫైల్!
కన్న కొడుకుని దారుణంగా చంపేసిన సుచనా విద్యావంతురాలు. 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO వ్యవస్థాపకురాలైన సుచన భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. ఆస్ట్రోఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించారు. ఇంతటి ఫ్రొఫైల్ కలిగిన సుచన తన కొడుకును ఎందుకు చంపిందో ఆర్టికల్ మొత్తం చదవి తెలుసుకోండి.