Telangana : దారుణం.. అంగన్వాడీ టీచర్ హత్య
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సుజాత అనే అంగన్వాడీ ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. తాడ్వాయి సమీపంలో కూలీపనుల కోసం అడవికి వెళ్లిన కొంతమందికి ఆమె మృతదేహాం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.