Telangana: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలంలో మక్కరాజుపేటకు చెందిన నర్సింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అల్లడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.