గాంధీకి ఘోర అవమానం.. ఆకతాయిల పనికి నెటిజన్ల ఫైర్!
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.