HYD BREAKING: కారులో మంటలు.. నలుగురి సజీవదహనం!
హైదరాబాద్లోని ఘట్కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృతులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.